News

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కంచుకోట రాయలసీమ ప్రాంతంలో డిసెంబర్ 1వ తేదీ నుండి ఆరవ తేదీ వరకు పర్యటన జరపటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైన తరుణంలో పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు కడప జిల్లాలో పర్యటిస్తూ రాయలసీమ రైతాంగ సమస్యలను మేధావులతో పాటు తెలుసుకోవడానికి చర్చలు చేపట్టబోతున్నారు. డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు.

 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు.కడప జిల్లాపార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరితిరుపతికి పయనమవుతారు. 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్

నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలపరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేస్తారు. 5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు.

 

Pawan Kalyan to make a comeback

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…

Read more

Pawan Kalyan backs down in English Medium

వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలకు ఉన్నత చదువులు దూరమవుతున్న తరుణంలో పెద్దపెద్ద ఉద్యోగాలకు వారి జీవితాలు అందుకోలేని స్థితిలో ఉన్న క్రమంలో… అందరికీ అందుబాటులో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా…

Read more

English Medium decision taken by AP Government

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక  ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకువస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విభేదించటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రముఖ సామాజిక వేత్త కంచే…

Read more

Ram Gopal Varma is not targeting anyone in the film! ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇటీవల వివాదాస్పద సినిమాలు చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్న రామ్ గోపాల్ వర్మ…దర్శకత్వంలో తెరకెక్కుతున్న…

Read more

In schools English media is important, said by temple chief

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకు రావడంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగు భాషకు…

Read more

అధికార ప్రతిపక్ష పార్టీలపై అదిరిపోయే పంచులు వేసిన జనసేన పార్టీ..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీని మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకుంటుంది జనసేన పార్టీ. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు వేస్తూ పోస్టులు…

Read more