Telugu

Telugu

Pawan Kalyan to make a comeback

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కంచుకోట రాయలసీమ ప్రాంతంలో డిసెంబర్ 1వ తేదీ నుండి ఆరవ తేదీ వరకు పర్యటన జరపటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైన తరుణంలో పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ …

Pawan Kalyan to make a comeback Read More »

Pawan Kalyan backs down in English Medium

వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలకు ఉన్నత చదువులు దూరమవుతున్న తరుణంలో పెద్దపెద్ద ఉద్యోగాలకు వారి జీవితాలు అందుకోలేని స్థితిలో ఉన్న క్రమంలో… అందరికీ అందుబాటులో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జగన్ తీసుకురావాలని భావించి ఇటీవల ప్రకటించిన సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో విభేదించారు.   చంద్రబాబు ఇంగ్లీష్ మీడియంను విమర్శిస్తే పవన్ అదే …

Pawan Kalyan backs down in English Medium Read More »

English Medium decision taken by AP Government

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక  ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకువస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విభేదించటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రముఖ సామాజిక వేత్త కంచే ఐలయ్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టాలని డిమాండ్ చేస్తున్న వారు ప్రైవేటు స్కూళ్ళలో తెలుగు మీడియం పెట్టాలని ఎందుకు అడగడం లేదని ప్రముఖ విద్యావేత్త కంచె ఐలయ్య …

English Medium decision taken by AP Government Read More »

Ram Gopal Varma is not targeting anyone in the film! ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇటీవల వివాదాస్పద సినిమాలు చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్న రామ్ గోపాల్ వర్మ…దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డైరెక్టర్ ఆర్జివి తనదైన శైలిలో చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయంగా చోటుచేసుకున్న పరిణామాలను చూపిస్తూ ప్రముఖ రాజకీయ నేతల క్యారెక్టర్లను తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే విధంగా …

Ram Gopal Varma is not targeting anyone in the film! ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ Read More »

Vijay Devarakonda on Sunday at his new home…!

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వెంటనే వరుస అవకాశాలు అందుకుని చేతినిండా సినిమాలు చేసి అతి తక్కువ బడ్జెట్ లో ‘గీత గోవిందం’ అనే సినిమా చేసి 100కోట్ల క్లబ్బులో చేరడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తన క్రేజ్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం వ్యాప్తి చెందాలని భావిస్తున్న విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని …

Vijay Devarakonda on Sunday at his new home…! Read More »

Prabhas fans who created a new trend on Twitter…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత నటించిన సాహో సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై దారుణంగా ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఈ సినిమా కోసం దాదాపు ప్రభాస్ రెండు సంవత్సరాలు టైం కేటాయించడంతో…వచ్చిన రిజల్ట్ చూసి ప్రభాస్ అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆ తర్వాత జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పాతకాలంనాటి లవ్ స్టోరీ నేపథ్యం కలిగిన సినిమా ని స్టార్ట్ చేశాడు …

Prabhas fans who created a new trend on Twitter…? Read More »

In schools English media is important, said by temple chief

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకు రావడంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగు భాషకు తెగులు పుట్టించే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తూ వస్తున్న తరుణంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్పందించారు. రంగరాజన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో ఇంగ్లీష్ మీడియం పై …

In schools English media is important, said by temple chief Read More »

అధికార ప్రతిపక్ష పార్టీలపై అదిరిపోయే పంచులు వేసిన జనసేన పార్టీ..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీని మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకుంటుంది జనసేన పార్టీ. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు వేస్తూ పోస్టులు పెడుతూ విమర్శలు చేస్తూ తిరిగి కౌంటర్ లు ఇస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ దిమ్మకు వైసిపి పార్టీ రంగులు వేసినట్లు తెలుగుదేశం పార్టీ …

అధికార ప్రతిపక్ష పార్టీలపై అదిరిపోయే పంచులు వేసిన జనసేన పార్టీ..? Read More »

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రికార్డు ఇంకా అలానే ఉంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయినా గాని ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా అధికార పార్టీ జగన్ పార్టీపై పోరాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. …

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రికార్డు ఇంకా అలానే ఉంది..! Read More »

ఆ టైమ్ లో సూసైడ్ చేసుకోవాలని అనుకుందట ఇలియానా..?

‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇలియానా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఇలియానా చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరు పక్కన నటించి తనకంటూ సపరేట్ క్రేజ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకుంది. అయితే వరుస అవకాశాలు వరుస విజయాలు సౌత్ ఇండస్ట్రీ లో …

ఆ టైమ్ లో సూసైడ్ చేసుకోవాలని అనుకుందట ఇలియానా..? Read More »