This Sankranti – Mahesh & Allu Arjun movies targeted to come

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు రాబోయే సంక్రాంతికి జనవరి మాసంలో విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలు మరియు టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. పాటల విషయంలో అలా వైకుంఠపురం లో సినిమా ప్రేక్షకులను అల్లరిస్తుంటే…సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ అభిమానులను అలరిస్తోంది. ఇద్దరి సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్న …

This Sankranti – Mahesh & Allu Arjun movies targeted to come Read More »